Skanda Purana – 5 Avanti Khanda – Reva Khanda

$3.99

SKU: SKANDA-MP-AVANTI-REVA1 Categories: , ,

Description

Skanda Purana is the largest purana with 81,000 slokas in it. It has seven khandas:

1. Maheswara Khanda: It contains Kedara Khanda, Kumarika Khanda, Arunachala Mahatya (Poorvardha and Uttarardha)

2. Vaishnava Khanda: It contains Venkatachala Mahatya, Purushottama (Puri Jagannatha) Mahatya, Badarikasrama Mahatya, Kartika Masa Mahatya, Margasira Masa Mahatya, Bhagavatha Mahtya, Vaisakha Masa Mahatya, Ayodhya Mahatya

3. Brahma Khanda: It contains: Sethu (Rameswara) Mahatya, Dharmaranya Khanda, Brahmanottara Khanda

4. Kasi Khanda: It contains: Purvardha and Uttarardha

5. Avanti Khanda: It contains: Avanti Kshetra Mahatya, 84 Linga Mahatya, Reva Khanda Mahatya

6. Nagara Khanda

7. Prabhasa Khanda: It contains Prabhasa Kshetra Mahatya, Vastrapadha Kshetra Mahatya, Aarbudha Khanda, Dwaraka Mahatya

—————

శ్రీ స్కాంద మహా పురాణము అష్టాదశ మహాపురాణాలలో అతివిస్తృత ప్రమాణమైనది. దాదాపు ఎనబైయొక్కవేల (81,000) శ్లోకాలు ఉండడంచేత దీనిని “ఏకాశీతి సాహసీ సంహితా” అని ఆయా అధ్యాయాంతాలలో పేర్కొనడం జరిగింది

స్కంద పురాణంలో ఏడు ఖండాలు ఉన్నాయి.

1. మొదటిది మాహేశ్వరఖండం. ఈ ఖండంలో కేదారఖండం, కౌమారికాఖండం, అరుణాచలమాహాత్మ్యం – పూర్వార్థం, అరుణాచలమాహాత్మ్యం – ఉత్తరార్థం • అని నాలుగు విభాగాలున్నాయి.

2. రెండవది వైష్ణవఖండం. దీనిలో వేంకటాచలమాహాత్మ్యం, పురుషోత్తమ (జగన్నాథ) క్షేత్రమాహాత్మ్యం , బదరికాశ్రమమాహాత్మ్యం, కార్తికమాసమాహాత్మ్యం, మార్గశీర్షమాహాత్మ్యం, భాగవతమాహాత్మ్యం, వైశాఖమాసమాహాత్మ్యం, అయోధ్యామాహాత్మ్యం, అనే ఎనిమిది విభాగాలున్నాయి.

3. మూడవది బ్రాహ్మఖండం. దీనిలో సేతుమాహాత్మ్యం, ధర్మారణ్యఖండం, బ్రాహ్మణోత్తరఖండం, అనే మూడు విభాగాలున్నాయి.

4. నాల్గవది కాశీఖండం. దీనిలో పూర్వార్థం, ఉత్తరార్థం అని రెండు విభాగాలున్నాయి.

5. ఐదవది ఆవంత్య ఖండం. దీనిలో ఆవంత్య క్షేత్రమాహాత్మ్యం , ఆవంతిలోని ఎనభైనాలుగు భాగాల మాహాత్మ్యం రేవాఖండం అనే మూడు విభాగాలున్నాయి.

6. ఆరవది నాగరఖండం.

7. ఏడవది ప్రభాసఖండం. దీనిలో ప్రభాసక్షేత్రమాహాత్మ్యం, వస్త్రాపథక్షేత్రమాహాత్మ్యం, ఆర్బుదఖండం, ద్వారకామాహాత్మ్యం అనే నాలుగు విభాగాలున్యాయి.

ఈ విధంగా భారతదేశంలోని వివిధక్షేత్రాల మాహాత్మ్యాలతో, తత్తద్దేవతావిభూతి వర్ణనలతో, అనేకమైన ఆఖ్యానోపాఖ్యానాలతో, వివిధ ధర్మోపదేశాలతో, తత్తత్సంప్రదాయ ప్రతిపాదనలతో భరితమైన ఈ స్కందపురాణానికి భారతదేశాఖండత్వాన్ని చాటే ఒక మహాపురాణంగా ప్రత్యేకత ఉంది.

Additional information

Language

English – As is Translation, Telugu – As is Translation, Telugu – Slokas and meaning

Reviews

There are no reviews yet.

Be the first to review “Skanda Purana – 5 Avanti Khanda – Reva Khanda”

Your email address will not be published. Required fields are marked *